ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి ఘన స్వాగతం పలికిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు

0
171

గురువారం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సాయి భాషా గారి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు సాదరంగా ఆహ్వానించి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చదివిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు తంబళ్లపల్లె పరిశీలికలు దినేష్ రెడ్డి గారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ గారు శ్రీరామ్ చినబాబు గారితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నాయకత్వం ఏకతాటిపై నడుస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు సాగుతుంది నాయకత్వం కలిసి వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుందని నమ్మకాన్ని సమావేశం మరోసారి చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మా బలం ప్రజాసావే మా దేయం కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని కొల్లు రవీంద్ర గారు కొనియాడారు 

Search
Categories
Read More
Andhra Pradesh
అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.
మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని...
By Pagadala Venkateswar 2026-05-08 05:17:04 0 147
Andhra Pradesh
అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.
అన్నమయ్య జిల్లా మదనపల్లి: నిమ్మనపల్లెకు చెందిన గోగులు రాజశేఖర్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 920వ...
By Pagadala Venkateswar 2026-03-07 05:03:15 0 194
Telangana
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుక
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్...
By Thalakokkula Sadanandam 2026-06-05 13:26:44 0 2K
Andhra Pradesh
Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు.
  Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ...
By Pagadala Venkateswar 2026-03-10 08:56:20 0 192
Telangana
Breaking News!!!! Hydra works near hitech city
Breaking News!!!! Hydra works happening at hitech city near Sindhu hospital, izzatnagar....
By Terli Ashok 2026-05-08 08:52:56 0 619
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com