పుంగనూరు నియోజకవర్గం : కలెక్టర్ సారు మమ్మల్ని ఆదుకోండి
Posted 2026-02-23 11:56:49
0
176
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల రెవెన్యూ అధికారి దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, అగ్రవర్ణాల మాటనే వింటున్నారని, 50 దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండలానికి చెందిన 103 రెడ్డివారిపల్లి గ్రామస్తులు ఆదివారం తెలిపారు. నిర్మించుకున్నప్పటికీ అగ్రకులస్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సారు మమ్మల్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP పోలీసులు నేడు: రక్తదాన వీరులుగా జీవాలు కాపాడారు
నేడు AP పోలీసులు “రక్తదానం జీవనదానం” శిబిరాలు 15 జిల్లాల్లో నిర్వహించారు. 24 గంటల్లో...
నీతి, నిజాయితీలతో విధులు నిర్వహించాలి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
రాష్ట్రంలో...
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష.. పూర్తి వివరాలు ఇవే..
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన...
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల..!
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు బోర్డ్ వెల్లడించింది....
కేంద్ర కేబినెట్ భేటీ
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*...