కర్నూలు లో మాంసం దుకాణాల తనిఖీలు

0
160

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఈరోజు కర్నూల్లో పలు చికెన్ మరియు మటన్ విక్రయిస్తున్న దుకాణాలను అధికారులతో కలిసి ఆకస్మిక నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణదారులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన మాంసం అందించవలసిందిగా సూచించారు లేని యెడల జరిమానా విధిస్తారని తెలియజేశారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో చికెన్ మటన్ అమ్ముతున్న దుకాణదారులకు నిర్మాణ విధించారు. అధికారులు మటన్ చికెన్ షాపులో యజమానులతో సమావేశం నిర్వహించి నిబంధనల ప్రకారం ప్రజలకు నాణ్యమైన మాంసం అనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. 

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com