పుంగనూరు:బార్ కౌన్సిల్ సభ్యుడికి ఘన సన్మానం

0
132

పుంగనూరు పట్టణానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీనివాసరాజును గురువారం కోర్టులోని బార్ కౌన్సిల్ లాయర్ల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, స్థానిక బీజేపీ పట్టణ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆహ్వానం మేరకు, టీవీఎస్ షోరూంలో బీజేపీ శ్రేణులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు, పార్టీ నేతలు శ్రీనివాసరాజును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ ప్రసాద్, అరవపల్లి వెంకటరెడ్డి, డాక్టర్ ఈశ్వరమ్మ, రమేశ్, చంద్ర శేఖర్ రాజు, విజయ్ భాస్కర్, జంగాల ఉమా మహేశ్, విజయ్, ఉమా శంకర్, సత్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మంజుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల...
By Pagadala Venkateswar 2026-03-22 06:11:34 0 339
SURAKSHA
Odisha Police Plant Trees For Green Odisha Mission
 As part of environmental protection, Odisha Police today led a massive tree plantation...
By Kalaga Sailaja 2026-07-06 07:26:14 0 238
Telangana
శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన...
By Sidhu Maroju 2026-04-05 08:26:18 0 281
BMA
AI Ingestion: The Threat of Statutory Licensing
Indian newsrooms are confronting a critical challenge regarding AI-driven copyright reform....
By JoinBMA 2026-08-21 09:30:35 0 218
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com