సర్పంచ్/మునిసి పాలిటీ/ మేయర్. ఎన్నికలు

0
326

రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్ని కలలు దగ్గర పడుతున్నాయి అన్న తరుణంలో బీసీ కుల గ ణ న స ర్వేలో అధికారులు తల మున క లైనారు ఎన్నిక లు నిర్వ హించ డం లేదు. ప్రభుత్వం ఉన్నది. ఒక వేళ ఎన్ని కలలు జరపకపోతే కేంద్రం నుండి 14 వ ఆర్థిక సంఘం నిధులు ఆగి పో తాయని అధికారుల భావన. పంచాయతీ .జడ్పీటీసీ.ఎంపీటీసీ. మున్సిపాలిటీ. మేయర్. ఎన్నికలకు ఓటర్ లిస్ట్ ల లో చేర్చు. మార్పులు. ఇంకను ఆల శ్యంగా నే జరుగుతున్నాయి. ఇప్పటి కే అధికార కూటమి. ప్రతి పక్ష పార్టీలు ఎవ్వరికి వారు తమ వంతుగా మెజార్టీ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులను నెలబెట్టడానికి మంచి వ్యక్తలను చూసి కొంటున్నారు. బి ఫారం రాణి వారు తన సత్తా ఏమిటో నిరూపించు కోవ లని స్వతంత్రులు గా గెలవాలని అనుకొంటున్నారు. ఒక పక్క రీ సర్వే. విద్య వైద్యం.( 22)ఏ భూములు రిజిస్టర్. పథకాలు. పై ప్రజలకు తే లియ జేసి మొత్తం స్థానాలు గేల వాలన్నది కూటమి ఉద్దేశం. ఏది ఏమైనా ఏటు తీర్పు ఓటర్స్ ఇస్తారో అర్థం కావడం లేదు. వేచి చూడాల్సిన సమయం రాబోతున్నదని ఓటర్లు అనుకొంటున్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ భాషాతో కలిసి టీడీపీ నేత డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Madanapalle: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-07-29 04:36:46 0 101
Andhra Pradesh
Chandrababu Naidu: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.
Andhra Chandrababu Naidu Serious on Rajahmundry Adulterated Milk Incident రాజమండ్రి కల్తీ పాల...
By Pagadala Venkateswar 2026-02-23 10:20:03 0 193
Andhra Pradesh
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు... త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ...
By Chennaiah Kati 2026-01-22 13:03:41 0 424
Telangana
మహిళా వ్యాపారికి బెదిరింపులు.. బీఆర్‌ఎస్ నేతపై కేసు.|
● నేరేడ్‌మెట్‌లో దుకాణంలోకి చొరబడి దూషించి బెదిరించినట్లు ఫిర్యాదు ● మాజీ ఉద్యోగి...
By Sidhu Maroju 2026-08-30 15:57:34 0 147
Andhra Pradesh
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :  ఉదయం :...
By Chennaiah Kati 2026-07-06 01:09:56 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com