గ్రామీణ రోడ్లు–హైవే కలయికల్లో భద్రత కట్టుదిట్టం: కలెక్టర్.
Posted 2026-03-28 14:42:33
0
233
గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల కలయిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ప్రమాదాల పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో 18 బ్లాక్‌స్పాట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీస్, ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రిల్ 10లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నల్లగుంట్ల గ్రామానికి రూ. 2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన- అభివృద్ధి దిశకు మరో ముందడుగు!
నల్లగుంట్ల గ్రామానికి రూ.2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన – అభివృద్ధి దిశగా మరో ...
Arun Pal Singh IPS: Visionary Leader of Punjab Prisons
A Distinguished IPS Officer Transforming Prison Administration Through Integrity, Reform,...
Rajasthan Unveils Exciting Sports Calendar for 2026-27
The Department of Personnel, in collaboration with state sports agencies, has officially released...
Smt. Shruti Arora: A Young IPS Officer Leading with Courage
A 2018-batch AGMUT cadre IPS officer, Smt. Shruti Arora has earned recognition for her...
కనకదుర్గమ్మ కోవెల కు తెలుగు సినీ నటుడు సాయిధర్మతేజ్
ఈరోజు మధ్యాహ్నం తెలుగు సినీనటుడు శ్రీ సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ ) శ్రీ కనకదుర్గ అమ్మవారిని...