ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, థ్రెడ్స్ వంటి మెటా యాప్‌లను ఉపయోగించే వినియోగదారులు సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీడ్‌ లోడ్ కాకపోవడం, సందేశాలు పంపడంలో సమస్యలు, లాగిన్ అవ్వడంలో ఇబ్బందులు వంటివి వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంతో సహా అనేక దేశాల వినియోగదారులు ఈ సమస్యపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు...
0 Comments 0 Shares 389 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com