పోలీసుల కళ్లు గప్పి 8 నెలలుగా తప్పించుకున్న యువకుడు.
మాదకద్రవ్యాల వ్యాపారం కేసులో గత 8 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న యువకుడు ఖాజాను ఈగల్ టీమ్ చివరకు పట్టుకుంది. గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో నిందితుడు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ బృందం దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. తనిఖీల్లో నిందితుడు ఉంటున్న గదిలోనే మాదకద్రవ్యాల నిల్వలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని...
0 Comments 0 Shares 178 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com