మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!
అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు రంగుల్లోనే ఎందుకు ఉంటాయని మీరెప్పుడైనా గమనించారా? ఇతర రంగులలో ఎందుకు తయారు చేయవు కంపెనీలు. అయితే దీని వెనుక అసలైన కారణాలు ఉన్నాయి?
సాధారణంగా మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్లు తెలుపు లేదా నలుపు రంగులలో ఉంటాయి. అయితే ఈ రంగులలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఛార్జర్ నుండి ఉత్పన్నమయ్యే వేడిని...