సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది.
Posted 2026-01-05 05:49:37
0
749
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది. ట్రయల్ రన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన విమానం దిగిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
#RamMohanNaidu
#ChandrababuNaidu
#AndhraPradesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు
అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్...
మరోసారి బొత్సకు అస్వస్థత
శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ...
ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర...
Karnataka Advances Climate Action and Green Development
Karnataka continues to strengthen its climate change and sustainable development agenda in 2026...
Depth Over Speed: Why Slow News Beats 24/7 Clickbait
The frantic rush to break news first has degraded public trust, resulting in premature reports,...