• SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు పూర్తి చేశారు. ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి వచ్చాయి.
    నల్సార్, ఎన్ఎల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు.
    #NTRTrust
    #NTREducationalInstitutions
    #ChandrababuNaidu
    #Sivanagendra
    SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు పూర్తి చేశారు. ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి వచ్చాయి. నల్సార్, ఎన్ఎల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు. #NTRTrust #NTREducationalInstitutions #ChandrababuNaidu #Sivanagendra
    0 Comments 0 Shares 971 Views 13 0 Reviews
  • ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నారా భువనేశ్వరి గారు ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ అప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
    #Sivanagendra
    #NTRTrust
    #NaraBhuvaneswari
    #AndhraPradesh
    ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నారా భువనేశ్వరి గారు ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ అప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. #Sivanagendra #NTRTrust #NaraBhuvaneswari #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 16 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com