🔹గ్రామాల అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి పిలుపు..!
🔸సైకిల్ గుర్తుపై ఓటేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించండి..!
కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాలెం, చిన్న అన్నలూరు సెగ్మెంట్ల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు...