భారత్ ఆవాజ్ (Bharat Aawaz) ఛానెల్ ద్వారా నిర్వహించబోతున్న "న్యూస్ దర్బార్ (News Darbar)" ప్రోగ్రామ్ కోసం ముందస్తుగా లైవ్ టెస్ట్ సెషన్స్ (Live Test Sessions) నిర్వహించబడుతున్నాయి.
మన ఛానెల్ రిపోర్టర్లు అందరూ ఈ టెస్ట్ సెషన్‌లో తప్పక పాల్గొని, లైవ్ కనెక్టివిటీ, ఆడియో, వీడియో క్వాలిటీ మరియు ప్రసార సమన్వయాన్ని సరిచూసుకోవాల్సిందిగా కోరడమైనది.
📅 సెషన్ వివరాలు:
కార్యక్రమం: న్యూస్ దర్బార్ (News Darbar)
🎯 రిపోర్టర్లకు సూచనలు:
సరైన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు హెడ్‌ఫోన్స్/మైక్ అందుబాటులో ఉంచుకోండి.
నిర్దేశిత సమయానికి 5 నిమిషాల ముందే లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
లైవ్ సమయంలో కెమెరా యాంగిల్ మరియు లైటింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోండి.
ప్రజా గొంతుకను బలంగా వినిపించే న్యూస్ దర్బార్ కార్యక్రమంలో భాగస్వామ్యమై, ఈ టెస్ట్ సెషన్‌ను జయప్రదం చేయగలరని ఆశిస్తున్నాం.
ధన్యవాదాలు,
Team Bharat Aawaz