జలదంకి మండలంలో కూటమి విజయమే లక్ష్యం.. అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా!
🔸 ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు సిద్ధం కావాలి.. నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం – జనసేన – బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని...