Bharat Aawaz
అవినీతి రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ.. > సమగ్రతా ప్రతిజ్ఞ చేసిన వల్లేరు సింహాద్రి
కేంద్ర నిఘా సంఘం (CVC) పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లేరు సింహాద్రి అనగా నేను అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారను. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పురోగతికి అవినీతి ప్రధాన అడ్డంకిగా పేర్కొంటూ, నిజాయితీగా, పారదర్శకంగా ఉంటానని, లంచం ఎవరు ని తీసుకోననివను, ఇవ్వనని ప్రతిజ్ఞ చేశాను
141 Views