Bharat Aawaz
కనిగిరిలో ఎందుకీ అరాచకం? నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ నేతల వీరంగం - పత్రాలు చించివేత* ?
కనిగిరి:* ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పవిత్రమైనవి. ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసుకునే హక్కు ఉంది. కానీ కనిగిరిలో నేడు జరిగిన పరిణామాలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉన్నాయని అందరూ ఆలోచించాలి.   వై.ఎస్.ఆర్.సీ.పీ అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు వెళ్తుంటే, అక్కడే కాపు కాసిన టీడీపీ కూటమి నాయకులు అడ్డుతగిలారు. అభ్యర్థుల చేతిలోని నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేశారు.   అత్యంత...
17 Views