చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి గారు ప్రెస్ మీట్

0
416

వైయస్సార్సీపి ఇంచార్జ్ కృపా లక్ష్మి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలు ప్రజల్ని నిలువున మోసం చేసింది చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గత ఏడాది 12 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తే ఇప్పుడు ఏడు రూపాయలు అంటున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ యజమాన్యాలు నాలుగు నుంచి ఐదు రూపాయలకే దోచుకుంటున్నాయి. మామిడి పంట టన్నుకు పదిహేను వేల రూపాయల నుంచి 20వేల ప్రభుత్వం ప్రకటించాలని రైతులను దోచుకున్న జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు నాలుగు నుంచి ఐదు రూపాయలకే దోచుకుంటున్నాయి మామిడి పంట టన్నుకు 15 వేల నుంచి 20,000 ప్రభుత్వం ప్రకటించాలి. రైతులను దోచుకుంటున్న జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి రైతులను ఆదుకోవాలి టోకెన్ సిస్టంలో కూడా రైతులు అన్యాయం చేస్తున్నారు మామిడి రైతులు అండగా నిలుస్తామని ఈరోజు వెన్నుపోటు పొడిచారు కూటమి నాయకులు రైతులకు మేలు చేసిన ఘనత జగనన్న పాలనలోనే జరిగింది అని వ్యాఖ్యానించారు

Search
Categories
Read More
Andhra Pradesh
లక్ష దీపాలార్చనకు విశేష స్పందన
బొబ్బిలి మండలం నారాయణప్పవలస, కాశిందొరవలసలో మంగళవారం బ్రహ్మ కుమారీలు నిర్వహించిన లక్ష దీపాలార్చనకు...
By Boiena Rajesh 2026-04-01 00:28:13 0 263
BMA
Illegal Sand Mining: Drones Exposing Riverbed Theft
Investigative reporters are utilizing consumer drones to bypass physical roadblocks and armed...
By JoinBMA 2026-09-08 05:20:15 0 165
Rajasthan
Jaipur Issues Safety Rules For Street Clearance Drives
Following heavy public scrutiny over safety mishaps during roadside clearance operations for VIP...
By Lokeshwari Panthadi 2026-06-27 06:11:52 0 63
Telangana
"రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక...
By Sidhu Maroju 2026-06-13 06:41:17 0 181
Madhya Pradesh
Industrial Development and Investment Growth in Madhya Pradesh
Madhya Pradesh is strengthening its position as a major investment destination through proactive...
By Fathima Safa 2026-06-23 05:38:37 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com