యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం

0
354

SPSR నెల్లూరు జిల్లా 

 

జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్తలు..యూరియా కొరతతో రైతాంగం పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రం సమర్పణ

 

వ్యవసాయ శాఖ అధికారిని కలిసిన మాజీ మంత్రి కాకాణి

 

కాకాణి మాట్లాడుతూ..

 

ఎడగారు పంటకు యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది అని వివరణ. ఆన్ లైన్ విధానంలో యూరియా పంపిణీతో రైతులు విసిగిపోయారు అని మండిపాటు. వరి నాట్లు పూర్తయ్యాయి కానీ యూరియా కొరత తీరలేదు, చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు అమానుషంగా వ్యవహరిస్తుంది? ఎందుకు కక్ష సాధింపులకు పాల్పడుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అనుకూల నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు, మొదటి పంట సమయంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి యూరియా కొనుగోలుకు కార్డులు ఇచ్చారు. ఎకరానికి మూడు బస్తాలు మాత్రమే ఇస్తామని, అంతకన్నా ఎక్కువ వాడడానికి వీల్లేదని రైతులపై పరిమితులు విధించారు. యూరియా బస్తాలను టీడీపీ నాయకులు బలవంతంగా తరలించుకుపోయి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు.

Search
Categories
Read More
Telangana
రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నాను‎-చెరువులు.. ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నాను‎- ఏవీ రంగ‌నాథ్ హైడ్రా క‌మిష‌న‌ర్
నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్...
By Ponnala Srinivasrao 2026-07-28 00:58:31 0 167
Andhra Pradesh
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: కలెక్టర్
వీరఘట్టం మండలం కంబరలో మన బాట మన మాట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి డ్వాక్రా మహిళలతో...
By Boiena Rajesh 2026-09-01 14:09:32 0 86
Andhra Pradesh
పొలిటికల్ పార్టీ లతో ఆర్డిఓ గారు సమావేశం
చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల...
By Gadiyapudi Narendra 2026-03-26 17:23:08 0 572
Telangana
నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ని సందర్శించిన ఎంమ్మెల్యే: కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట లో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీని...
By Avunoori Mahesh 2026-06-21 09:32:53 0 252
Telangana
కాంగ్రెస్ పార్టీకి కళ్లెం బిక్షపతి సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 25 రాజపేట మండలం కాలువ పెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్...
By Pindikura Mahesh 2026-05-25 16:19:45 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com