Bharat Aawaz
నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోమ్ మినిస్టర్ అనిత
ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. నక్కపల్లిలోని నా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నా ప్రజలను కలిసి, వారి వినతులను స్వీకరించాను.   ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించాను. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం...
674 Views