నేను ప్రస్తుతానికి డిగ్రీ చదువుతున్నాను
-
185 Posts
-
2 Photos
-
1 Videos
-
Dastagiri at వెమ్మిగనూరు
-
Studied మేజర్ at జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ముగతిClass of డిగ్రీ నలంద కాలేజ్ ఎమ్మిగనూర్
-
Followed by 4 people
-
Experience
3 Years -
Language
Telugu
-
Current Position
Voice Over Artist
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
ముగతి గ్రామం పశువుల దాన సంచులునందవరం మండలం ముగతి గ్రామంలో పశుపోషణ సబ్సిడీ దాన సంచులు ఇవ్వబడును ఎవరైనా రైతు సోదరులు దాన కొరకు పసల ఆసుపత్రి దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందిగా ముగతి పశు ఆసుపత్రి వారు తెలియజేయడం జరిగింది.0 Comments 0 Shares 9 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
నందవరం మండలం అలహరివి గ్రామంలో జండా ఆవిష్కరణరాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నందవరం మండలం హాలహర్వి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు0 Comments 0 Shares 60 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు పట్టణంలోని వినాయక ఉత్సవాలు సోమప్ప సర్కిల్లోఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో వినాయకుల నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు భారీ బాణసంచాలతో ప్రజలను ఉత్తేజపరచడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆనవాయితుగా జరుగుతుంది కుల మాతాలు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరై చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది.0 Comments 0 Shares 63 Views 0 Reviews
-
డి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందివిద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించి ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి లైవ్లో కాల్ చేసి సమస్యను వివరించి, సాయంత్రం వేళ విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్. అనంతరం ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ సమయానికి విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.0 Comments 0 Shares 112 Views 0 Reviews
-
ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు దగ్గర ధర్నాDSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్...0 Comments 0 Shares 109 Views 0 Reviews
-
ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ సమస్యనందవరం మండలం ముగతి గ్రామంలో ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ కోతలు గ్రామాల్లో విద్యుత్ లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గ్రామాల్లో చాలా సమస్యగా మారింది విద్యుత్ సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది.0 Comments 0 Shares 120 Views 0 Reviews
-
నందవరం బిజెపి మండల సమావేశం నిర్వహించడం జరిగిందినందవరం మండల బిజెపి పార్టీ మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మఠం రాజశేఖర్ స్వామి మాట్లాడుతూ బిజెపి పార్టీ మండలంలో బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.0 Comments 0 Shares 144 Views 0 Reviews
-
ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లునందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో నందవరం గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్య కమిటీ మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO దాసరి గోవింద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 మంది ఉపాధ్యాయులను శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించి, సమాజ...0 Comments 0 Shares 161 Views 0 Reviews
-
17వ వర్ధంతి సందర్భంగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఘన నివాళులువైఎస్సార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.0 Comments 0 Shares 150 Views 0 Reviews
-
ఇండియా తరపున మన వాల్మీకి ముద్దుబిడ్డగోల్ షాట్ బాల్ ఇంటర్నేషనల్ గేమ్ భూటన్ లో జరిగిన సందర్బంగా ఇండియా తరుపున మన వాల్మీకి ముద్దు బిడ్డ బోయ. జగదీశ్వరి చక్కటి ఆటతీరుతో గెలిచి బంగారు పతకం సాధించటం జరిగింది. బోయ వాల్మీకి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.0 Comments 0 Shares 159 Views 0 Reviews
-
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోఎమ్మిగనూరు: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మిగనూరులోని స్థానిక సుందరయ్య భవన్లో డివైఎఫ్ఐ నాయకులు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు సురేష్, మండల కన్వీనర్ విజయ్, నాయకులు అజిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు...0 Comments 0 Shares 144 Views 0 Reviews
-
DSF ఆధ్వర్యంలోపెద్దకడబూరు మండలం జలవాడి గ్రామంలోని పాఠశాలను డీఎస్ఎఫ్ బృందం సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, భోజన నాణ్యత మరియు పాఠశాలలోని పరిస్థితులను పరిశీలించడం జరిగింది.0 Comments 0 Shares 152 Views 0 Reviews
-
ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలికర్నూలు జిల్లా కోసిగి మండలం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమయానికి అనుగుణంగా విద్యార్థి బస్సులు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది.0 Comments 0 Shares 141 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలోఎమ్మిగనూరు: రైతుల సమస్యల పరిష్కారం, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పంటలకు అవసరమైన సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో “రైతు పోరుబాట” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ రైతు మిత్రులు, రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ నిరసన ర్యాలీ...0 Comments 0 Shares 156 Views 0 Reviews
-
డోర్ టు డోర్ కార్యక్రమంలో నందవరం మండలం బిజెపి కిసాన్ మోజ్ అధ్యక్షుడు బోయ భీమయ్యనందవరం మండలం హాలహరివి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సంక్షేమం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.0 Comments 0 Shares 147 Views 0 Reviews
-
నందవరం మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణనందవరం మండల కేంద్రంలో MPUP స్కూల్ నిర్వహించిన 80స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ రఘునాథ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది .స్కూల్ హెడ్మాస్టర్ MD శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది దేశ నాయకులు త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది. దేశ భవిష్యత్తు, విద్యార్థులు యువత చేతిలో ఉంటుంది. పేదరికం ,అవినీతి, అసమానత,...0 Comments 0 Shares 150 Views 0 Reviews
-
నందవరం మండల బిజెపి నాయకులు ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారునందవరం మండల కేంద్రంలో బిజెపి నాయకులు హర్ గర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఆగస్టు 15న 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగ శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ స్వసంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నందవరం మండల అధ్యక్షుడు మఠం రాజశేఖర్ స్వామి.నందవరం మండల కిసాన్ అధ్యక్షుడు బోయ భీమయ్య....0 Comments 0 Shares 172 Views 0 Reviews
-
ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారుబుధవారం కోసిగి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి నరసింహులు ఎంపిటిసి రాజు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ మండల కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు ముందుగా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఇంటిగ్రేడ్ హాస్టల్ గేట్ దగ్గర ఏఐఎస్ఎఫ్ పథకాన్ని మాజీ జిల్లా కోశాధికారి నరసింహులు చేతుల మీదుగా ఎగరవేశారు ఈ సందర్భంగా...0 Comments 0 Shares 177 Views 0 Reviews
More Stories