ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు
నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో నందవరం గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్య కమిటీ మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO దాసరి గోవింద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 మంది ఉపాధ్యాయులను శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించి, సమాజ...
Boya Dasthagiri
2026-09-05 14:52:42