ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
Posted 2026-07-08 09:23:28
0
175
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి దొడ్డనకేరి గ్రామంలో అడుగుపెట్టిన విద్యార్థి సంఘాలు నాయకులు మాట్లాడుతూ వెంటనే జిల్లా కలెక్టర్ గారి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గాని దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులుగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ షబ్బీర్ భాష. డి ఎస్ ఎఫ్ ధనాపురం ఉదయ్. పి డి ఎస్ యు ఓ తిరుమలేష్. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు ఘనంగా నిర్వహించారు
ఆగస్టు 23:
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్ కాలనీలో ఆదివారం...
నిజామాబాద్: హనుమాన్ జయంతి శోభయత్రకు ఎయిర్‌పట్లు పుర్తి
నగరంలో గురువరం హముమాన్జజయంతి సంధర్బంగా నిర్వాహించనున్న శోభయత్రకు ఎయిర్‌పట్లు పుతిచేషారు....
ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన . |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్...
నిమ్మనపల్లి లో దాయాదుల ఘర్షణ.
నిమ్మనపల్లి మండలం దిన్నెమీదపల్లెలో భూవివాదం నేపథ్యంలో సోమవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. చింతచెట్ల...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేటి షెడ్యూల్
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(16.12.2025)*
• ఉదయం 10.15 గంటలకు...