వాల్మీకుల చిరకాల కోరిక ఎస్టీ హోదా లక్ష్యం
Posted 2026-07-06 14:32:07
0
190
వాల్మీకి నాయకులు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల కోరిక ఆశయం లక్ష్యం ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటిపోయింది మాకు న్యాయం ఎప్పుడూ జరుగుతుంది. అని వాల్మీకి నాయకులు పోరాడుతూనే ఉన్నారు సంవత్సరాలు గడిచిన వాల్మీకుల చిరకాల కోరిక తీరేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఎస్టి హోదా వచ్చేంతవరకు మా బతుకులు మరువని తెలియజేశాడు. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకింగ్ గా మాత్రమే వాల్మీకులు ను వాడుకున్నారని మా వాల్మీకులు కు ఎంపీలు ఎమ్మెల్యేలు పదవులు కాదు మాకు ఎస్టీ హోదే మా లక్ష్యం అని తెలియజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క.
కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సంతబజార్ అన్న క్యాంటీన్‌లో నిర్వహణ లోపాలపై టీడీపీ నేత రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సంతబజార్ 22వ వార్డులో ఉన్న అన్న...
మదనపల్లి లో విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పోస్టర్ ఆవిష్కరణ.
మదనపల్లెలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం విద్యార్థి...
తేది:19.06.2026,గిద్దలూరు గిద్దలూరు మండలం కృష్ణం శెట్టి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను
గిద్దలూరు మండలం కృష్ణం శెట్టి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ఈ...
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...