• అసిఫాబాద్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ 24వ ఇన్‌స్టలేషన్ వేడుకలు
    భారత్ ఆవాజ్, అసిఫాబాద్: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 24వ ఇన్‌స్టలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్, ఇండక్షన్ మరియు ఇన్‌స్టలేషన్ ఆఫీసర్‌గా లయన్ రిక్కల నారాయణ రెడ్డి (pmjf) విచ్చేశారు. వారి సమక్షంలో నూతన అధ్యక్షులుగా లయన్ పీచు వెంకటరమణా రెడ్డి, సెక్రటరీగా లయన్ బోయిరే ప్రకాష్, కోశాధికారిగా లయన్ వడ్లూరి...
    0 Comments 0 Shares 242 Views 0 Reviews
  • లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం
    ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన జాతీయ జెండా స్వీకరణ దినోత్సవ వేడుకలు ... కరీంనగర్ సీతారాంపూర్‌లోని (సీబీఎస్ఈ) విద్యాసంస్థలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరం వైభవంగా ముగిసింది. పాఠశాలలోని విద్యార్థులందరికీ ఉచితంగా నిర్వహించిన ఈ నేత్ర శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కంటి ఆరోగ్యంపై...
    0 Comments 0 Shares 237 Views 0 Reviews
  • లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,గౌతమి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,హైటెక్ సిటీ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్ పేట్ వారి సౌజన్యంతో స్థానిక సురక్ష హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం* జరిగింది.పేద ,మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవను...
    0 Comments 0 Shares 288 Views 0 Reviews
  • లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పాదరక్షలు షూస్పంపిణి- లయన్ హరినాథ్ రెడ్డి
    రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు షూ పంపిణి  ప్రస్తుతం కాస్తున్న ఎండలు దృష్టిలో పెట్టుకొని సంబేపల్లి మండలంలోని మారుమూల  ప్రాంతాలైన అడవి కమ్మపల్లె మోడల్ ప్రాథమిక పాఠశాల గండపల్లి ప్రాథమిక పాఠశాల ఇదిగో మాదిగ పల్లె ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు దాదాపుగా 120 జతలు ఉచితంగా లైన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్...
    0 Comments 0 Shares 381 Views 0 Reviews
  • సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
    సామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం వెల్లివిరిసింది. రాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య పంచద్రవ్యాలతో స్వామికి మహాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మార్మోగింది. రాత్రంతా భజనలు, ప్రత్యేక ఆరాధనలు కొనసాగాయి....
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com