• India might become the next powerful country then America in the next 10 years
    Indian youth not only protest now anymore they clean rivers and repair roads themselve ...
    India might become the next powerful country then America in the next 10 years Indian youth not only protest now anymore they clean rivers and repair roads themselve ...
    1 Comments 0 Shares 711 Views 0 Reviews
  • 🌱 పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడే మేలు!
    నాచారంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
    హైదరాబాద్, నాచారం:
    వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నాచారం VST కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


    VST Colony Mates ఆధ్వర్యంలో, S.S.S యువసేన సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. VST కాలనీలోని శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదయం 7:45 గంటల నుంచి 9:00 గంటల వరకు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.


    🛑 POPకు నో చెప్పండి.. మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లండి!


    ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు, నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


    ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణం, చెరువులు, కుంటలను కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.


    📢 నిర్వాహకుల సందేశం:


    “చిన్న మట్టి విగ్రహం.. పర్యావరణానికి పెద్ద మేలు!”
    “పర్యావరణాన్ని కాపాడుదాం.. చెరువులు, కుంటలను పరిరక్షిద్దాం!”


    📍 వేదిక: శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం, VST కాలనీ, నాచారం, హైదరాబాద్
    📅 తేదీ: 13 సెప్టెంబర్ 2026
    ⏰ సమయం: ఉదయం 7:45 – 9:00 గంటల వరకు


    నిర్వహణ: VST Colony Mates
    సహకారం: S.S.S యువసేన


    🎙️ BHARATH AAWAZ — ప్రత్యేక కథనం


    పర్యావరణహిత వినాయక చవితి.. మన బాధ్యత!
    🌱 పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడే మేలు! నాచారంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ హైదరాబాద్, నాచారం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నాచారం VST కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. VST Colony Mates ఆధ్వర్యంలో, S.S.S యువసేన సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. VST కాలనీలోని శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదయం 7:45 గంటల నుంచి 9:00 గంటల వరకు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. 🛑 POPకు నో చెప్పండి.. మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లండి! ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు, నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణం, చెరువులు, కుంటలను కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 📢 నిర్వాహకుల సందేశం: “చిన్న మట్టి విగ్రహం.. పర్యావరణానికి పెద్ద మేలు!” “పర్యావరణాన్ని కాపాడుదాం.. చెరువులు, కుంటలను పరిరక్షిద్దాం!” 📍 వేదిక: శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం, VST కాలనీ, నాచారం, హైదరాబాద్ 📅 తేదీ: 13 సెప్టెంబర్ 2026 ⏰ సమయం: ఉదయం 7:45 – 9:00 గంటల వరకు నిర్వహణ: VST Colony Mates సహకారం: S.S.S యువసేన 🎙️ BHARATH AAWAZ — ప్రత్యేక కథనం పర్యావరణహిత వినాయక చవితి.. మన బాధ్యత!
    0 Comments 0 Shares 167 Views 0 Reviews
  • ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం, అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు


    *YouTube*
    https://www.youtube.com/live/PaEFaS-qx_g?si=pxy_I8n0lHCWCaD3


    *X*
    https://x.com/TelanganaCMO/status/2094393249280807049?s=20


    *Facebook*
    https://www.facebook.com/share/v/1DLq3BQ3em/
    ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం, అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/PaEFaS-qx_g?si=pxy_I8n0lHCWCaD3 *X* https://x.com/TelanganaCMO/status/2094393249280807049?s=20 *Facebook* https://www.facebook.com/share/v/1DLq3BQ3em/
    0 Comments 0 Shares 367 Views 0 Reviews
  • హైదరాబాద్‌ ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు


    *YouTube*
    https://www.youtube.com/live/kKknDK7uzGM?si=u5G6cb4NZMwCBEEX


    *X*
    https://x.com/TelanganaCMO/status/2094388183580680568?s=20


    *Facebook*
    https://www.facebook.com/share/v/189ppXnscU/
    హైదరాబాద్‌ ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/kKknDK7uzGM?si=u5G6cb4NZMwCBEEX *X* https://x.com/TelanganaCMO/status/2094388183580680568?s=20 *Facebook* https://www.facebook.com/share/v/189ppXnscU/
    0 Comments 0 Shares 363 Views 0 Reviews
  • న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు


    delhi-timber-factory-no-casualties
    న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు delhi-timber-factory-no-casualties
    0 Comments 0 Shares 281 Views 0 Reviews
  • https://youtube.com/shorts/cm_LTI91MRo?si=yZZXdF1MAs2lCXaQ
    https://youtube.com/shorts/cm_LTI91MRo?si=yZZXdF1MAs2lCXaQ
    0 Comments 0 Shares 271 Views 0 Reviews
  • Big breaking news


    In telangana next elections one new political party was entering named as
    PRAJA CHAITANYA PARTY (PSP)
    The main aim for this party is
    Un privileged and weaker sections, and the common people
    Big breaking news In telangana next elections one new political party was entering named as PRAJA CHAITANYA PARTY (PSP) The main aim for this party is Un privileged and weaker sections, and the common people
    0 Comments 0 Shares 476 Views 0 Reviews
  • 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గారు ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారికి గవర్నర్‌ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.
    #IndependenceDay
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గారు ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారికి గవర్నర్‌ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. #IndependenceDay #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 553 Views 0 Reviews
  • Happy independence day
    For all
    Happy independence day For all
    0 Comments 0 Shares 178 Views 0 Reviews
  • Breaking news
    In Karnataka all colleges nearly 7000 hiv cases found
    Breaking news In Karnataka all colleges nearly 7000 hiv cases found
    1 Comments 0 Shares 571 Views 0 Reviews
  • Trs party chief k kavitha vehicle pending challanas
    Trs party chief k kavitha vehicle pending challanas
    0 Comments 0 Shares 290 Views 0 Reviews
  • Senior veteren actor pavala shymala expired
    Senior veteren actor pavala shymala expired
    0 Comments 0 Shares 229 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com