Bharat Aawaz
షేక్‌పేట్‌లో గుర్రం మాయం.. జీహెచ్ఎంసీకి మౌనం.?
● సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన మూడు గుర్రాల విగ్రహాలు ● ఒకటి మాయం.. వివరణ ఇవ్వని జీహెచ్ఎంసీ అధికారులు అల్వాల్,నవంబర్5:హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు గుర్రాల విగ్రహాల్లో ఒకటి మాయమైంది.  మూడు గుర్రాలు ఉండాల్సిన చోట ప్రస్తుతం రెండు మాత్రమే కనిపిస్తుండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహమే...
19 Views