Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • షేక్‌పేట్‌లో గుర్రం మాయం.. జీహెచ్ఎంసీకి మౌనం.?
    ● సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన మూడు గుర్రాల విగ్రహాలు ● ఒకటి మాయం.. వివరణ ఇవ్వని జీహెచ్ఎంసీ అధికారులు అల్వాల్,నవంబర్5:హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు గుర్రాల విగ్రహాల్లో ఒకటి మాయమైంది.  మూడు గుర్రాలు ఉండాల్సిన చోట ప్రస్తుతం రెండు మాత్రమే కనిపిస్తుండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహమే...
    50 Views
  • జీహెచ్‌ఎంసీలో రూ.70 కోట్ల డబుల్ బిల్లుల బాగోతం.|
    ● ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు ● 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు రికవరీ ● ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రపై కమిషనర్ చర్య ఆల్వాల్, సెప్టెంబర్ 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా రూ.70 కోట్లకు పైగా నిధులు చెల్లించినట్లు గుర్తించారు. అదనపు మొత్తాన్ని తిరిగి రాబట్టే చర్యల్లో భాగంగా 11...
    313 Views
  • అల్వాల్‌లో మాంసం వ్యర్థాల మిస్టరీ!
    ఆల్వాల్, ఆగస్టు 24: అల్వాల్ పరిధిలో చికెన్, మటన్ దుకాణాలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆయా దుకాణాల నుంచి ప్రతిరోజూ వెలువడుతున్న మాంస వ్యర్థాలు చివరకు ఎక్కడికి చేరుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చికెన్ ఈకలు, చర్మం, పేగులు, ఎముకలు, రక్తం తదితరాలను నిబంధనల ప్రకారం సేకరించి, అధీకృత వ్యవస్థ ద్వారా తరలిస్తున్నారా? లేక ఇతర మార్గాల్లో బయటకు వెళ్తున్నాయా? అన్నదానిపై స్పష్టత అవసరం. మాంసం...
    476 Views
  • పర్మిషన్ ఒకలా.. నిర్మాణం మరోలా?
    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్‌లో భవన నిర్మాణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 150 చదరపు గజాల స్థలాల్లో ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా G+3 భవనాల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్ పేపర్లపై అనుమతులు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవంగా జరుగుతున్న నిర్మాణాలకు ఆ...
    307 Views
  • 'వాన.. ఇంద్రానగర్‌' కు వేదన.|
    ● వర్షపు నీటి నిల్వతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ● ఏఈ అరుణ్‌తో కలిసి పరిస్థితిని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ● వెంటనే నీటి తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అల్వాల్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు...
    585 Views
  • జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|
    ● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ. ● విచారణ ఆగస్టు 11కు వాయిదా. హైదరాబాద్, జులై 20 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  వార్డుల సరిహద్దులను నిబంధనల ప్రకారం తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇటీవల రాష్ట్ర...
    355 Views
  • డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|
    "నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్" మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 11:- జవహర్‌నగర్ డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, డంప్ యార్డును తరలించి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.  డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ,...
    297 Views
  • హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.|
    "ప్రజా సమస్యల పరిష్కారమే విజయానికి మార్గమని కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జులై 7: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రానున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలే ప్రధాన అజెండాగా నిలిచాయి.  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల...
    352 Views
  • అందరికీ నమస్తే.
    ఈ రోజు శ్రీ రంగనాథ్ గారు, HYDRA కమిషనర్, శ్రీ జోయెల్ డేవిస్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్, హైదరాబాద్, శ్రీ రాహుల్ హెగ్డే గారు, డీసీపీ ట్రాఫిక్-III, శ్రీ రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ, రాజేంద్రనగర్ జోన్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, జోనల్ కమిషనర్, రాజేంద్రనగర్ జోన్, ఇతర GHMC, HYDRA అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసు అధికారులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్ బాబా వాటర్ లాగింగ్ పాయింట్, పిల్లర్ నెం. 265 మరియు ఇతర వాటర్ లాగింగ్‌ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.
    వాటర్ లాగింగ్‌కు గల కారణాలను ఫీల్డ్ సిబ్బందితో చర్చించి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీరు సాఫీగా ప్రవహించేందుకు మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు సిల్ట్, చెత్త మరియు ఇతర వ్యర్థాలను తొలగించి, వాటర్ లాగింగ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
    1.1K Views
  • "అల్వాల్ ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. అధికారులతో ఎమ్మెల్యే చర్చలు.|
    మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేక వినతిపత్రాలను అందజేశారు....
    559 Views
  • "జీరో పొల్యూషన్ వరకు పోరాటం ఆగదు” : ఎం.పి. ఈటెల.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాంకీ సంస్థను తీవ్రంగా ప్రశ్నిస్తూ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాంకీతో ఒప్పందం చేసుకున్న సమయంలో దుర్వాసనలు రావని, కాలుష్యం ఉండదని, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినదని, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని ప్రభుత్వం హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు.  అయితే గత 15 ఏళ్లుగా రోజుకు వేల మెట్రిక్ టన్నుల చెత్తను...
    625 Views
  • "బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, మత పెద్దలు, స్థానిక నాయకులు, ప్రాంతీయ ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ, పండుగలను సామరస్య...
    573 Views
More Results