జీహెచ్‌ఎంసీలో రూ.70 కోట్ల డబుల్ బిల్లుల బాగోతం.|
● ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు
● 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు రికవరీ
● ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రపై కమిషనర్ చర్య
ఆల్వాల్, సెప్టెంబర్ 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా రూ.70 కోట్లకు పైగా నిధులు చెల్లించినట్లు గుర్తించారు.
అదనపు మొత్తాన్ని తిరిగి రాబట్టే చర్యల్లో భాగంగా 11...