'వాన.. ఇంద్రానగర్' కు వేదన.|
● వర్షపు నీటి నిల్వతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
● ఏఈ అరుణ్‌తో కలిసి పరిస్థితిని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
● వెంటనే నీటి తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అల్వాల్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు...