Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి..
     ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి.. కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు!  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చొరవతో ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొత్తూరు గ్రామంలో కోటి రూపాయలతో రహదారి నిర్మాణం,...
    327 Views
  • మున్సిపల్ కార్మికులు కన్నీటి దారా ఆపాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రీ సురేష్ కుమార్
    మున్సిపల్ కార్మికుల కన్నీటి ధారను ఆపాలి   Ap మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రిసురేష్ కుమార్    38 వేల మంది మున్సిపల్ కార్మికుల కన్నీటి ధారను ఆపడానికి చర్యలు చేపట్టాలని  రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దశలవారీ ఆందోళన కార్యక్రమంలో   ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు.     శనివారం...
    275 Views
  • దళిత నాయకులు అంటే అంత చిన్న చూపా
    దళిత విద్యార్థులు విద్యార్థి సంఘాల్లో ఉండకూడదా.దళిత విద్యార్థి సంఘాల నాయకులు అంటే ఎందుకు అంత చిన్న చూపు.దళిత విద్యార్థి సంఘాల నాయకులను కుల అహంకారంతో అవమానించిన గోనెగండ్ల హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.దళిత విద్యార్థి సంఘాల నాయకులను కులాహంకారం అవమానించిన జాకీర్ హుస్సేను తక్షణ విధుల నుంచి సస్పెండ్ చేయాలి.ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు...
    324 Views
  • ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
    మోడీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని ఎమ్మిగనూరు CPIపట్టణ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా అంబులెన్స్ వాహనాన్ని_లాగుతూ నిరసన, అనంతరం MG పెట్రోల్ బంక్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు విజేందర్ నాయుడు రాజీవ్ తుమ్ముగుడు తదితరులు పాల్గొన్నారు.
    340 Views
  • జెర్రీ పోతుల గూడెం AITUC కమిటీ ఎన్నిక
    చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.   నూతన కార్యవర్గం: అధ్యక్షులు : భయ్యా హుస్సేన్ ఉపాధ్యక్షులు: తాటికొండ భూపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి: షేక్ సుభాన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ: రెడపంగు వెంకటేశ్వర్లు కార్యదర్శి1: పారేపల్లి సత్యనారాయణ కార్యదర్శి 2: కంపాటి అనిల్* కార్యదర్శి 3: నంద్యాల వీరారెడ్డి కోశాధికారి: రణబోతు నరేందర్...
    284 Views
  • "ఎక్స్‌ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !
    హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI (మావోయిస్టు)కు చెందిన మొత్తం 42 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా నిలిచింది. లొంగిపోయిన వారిలో PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)కి చెందిన కీలక కమాండర్ కూడా ఉండటం గమనార్హం. వీరి వద్ద నుండి తుపాకులు, బంగారం సహా పలు సామగ్రిని...
    610 Views
  • తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
    *చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇంటి స్థలాలను ఇచ్చి,ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వమే మంజూరు చేయాలి,టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పజెప్పాలని కోరుతూ ఎమ్మిగనూరు CPI ఆధ్వర్యంలో MRO కార్యాలయం ముందు ధర్నా...MRO కి వినతి: సిపిఐ*
    454 Views
  • *బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి*

    :- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
    గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్‌టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi
    1.9K Views
  • సీఎం పదవికి పాలేరు ఎమ్మెల్యే తో ముప్పుంది: నారాయణ
    కరెన్సీ ప్రభుత్వాలతో తమ గెలుపును ఆపలేరని CPI జాతీయ కమిషన్ ఛైర్మన్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఏదులాపురంలో ఆయన మాట్లాడుతూ.. తాము కరపత్రాలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. కాంగ్రెస్, BRS నేతలు కరెన్సీ కట్టలతో రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇదే క్రమంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. CM పదవికి ముప్పు పొంచి ఉంటే, అది పాలేరు ఎమ్మెల్యే గృహనిర్మాణశాక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రదర్శిస్తున్న...
    756 Views
  • మెడికల్ కాలేజీకి డబ్బుల్లేవు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు 1750 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంట
    ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయడానికి నిధులు లేవంట...! కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం 1750 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయంట...!!    విగ్రహాల నిర్మాణానికి పెట్టే ఖర్చును వైద్య కళాశాలలకు పెట్టండి.   పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ మంచి విధానం అంటున్న నారా లోకేష్...! మరైతే కన్వీనర్ కోటాను కొనసాగిస్తారా...?    ప్రభుత్వం మెడికల్ కళాశాలలను...
    359 Views
  • CPIM నేతలు నక్కపల్లి ప్రజల అక్రమ అరెస్టుల ఖండన
    భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిట:         విజయవాడ, తేది : 29 డిసెంబర్‌, 2025. బంద్‌పై తీవ్ర నిర్బంధం సిపిఐ(యం) నేతలు, నక్కపల్లి ప్రజల అక్రమ అరెస్టులకు ఖండన  రైతు నాయకులు, సిపిఐ(యం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజుపై పిడి యాక్ట్‌ పెట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అనకాపల్లి జిల్లా ఎస్‌...
    347 Views
  • CPI భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు
    సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి భవనం 48వ డివిజన్లో విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారి తో కేక్ కటింగ్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు కామ్రేడ్ బెవర శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ 100 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పార్టీ నేతలు ఉద్యమాలలో అసువులు...
    658 Views
More Results