# news reporter be strong #kammara suresh achari 7416901451
-
9 Posts
-
8 Photos
-
0 Videos
-
News reporter at Pathikonda constituency
-
Studied 26 at Andhra UniversityClass of BSC MATHEMATICS
-
Followed by 2 people
-
Experience
2 Years -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
*బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి*
:- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్‌టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi*బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి* :- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్‌టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi0 Comments 0 Shares 39 Views 0 ReviewsPlease log in to like, share and comment! -
కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం
రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు
సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న అలిపిర పాల్గొన్నారు0 Comments 0 Shares 30 Views 0 Reviews -
0 Comments 0 Shares 2 Views 0 Reviews
-
కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం
రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు
సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న అలిపిర పాల్గొన్నారుకర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న అలిపిర పాల్గొన్నారు0 Comments 1 Shares 81 Views 0 Reviews -
కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం
రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు
సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న పాల్గొన్నారుకర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న పాల్గొన్నారు0 Comments 0 Shares 43 Views 0 Reviews -
కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం
రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు
సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న అలిపిర పాల్గొన్నారుకర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న అలిపిర పాల్గొన్నారు0 Comments 0 Shares 46 Views 0 Reviews -
పత్తికొండ ప్రముఖ పాఠకుడు 'భారత్ ఆవాజ్ న్యూస్'లో చేరిక - స్థానిక వార్తలకు కొత్త ఊపు
#reporter #pathikonda #incharage
#Tq bharat aawaz #kammara sureshachariపత్తికొండ ప్రముఖ పాఠకుడు 'భారత్ ఆవాజ్ న్యూస్'లో చేరిక - స్థానిక వార్తలకు కొత్త ఊపు #reporter #pathikonda #incharage #Tq bharat aawaz #kammara sureshachari0 Comments 0 Shares 2K Views 0 Reviews
2
-
15 న ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకర్నూలు !! ఈనెల డిసెంబర్ 15వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యలు పిర్యాదుల వేదిక జరుపనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన లో తెలియచేశారు. అలాగే జిల్లా, మండల రెవెన్యూ, ఆర్డీఓ, మున్సిపల్ కార్యాలయాలలో కూడా ప్రజల వినతులు స్వీకరిస్తారని తెలియచేశారు.0 Comments 0 Shares 576 Views 0 Reviews1
-
0 Comments 0 Shares 151 Views 0 Reviews
More Stories