Search
Discover new people, create new connections and make new friends
-
-
-
-
-
-
-
-
-
-
-
-
*బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి*
:- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi1.9K Views
More Results