కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు విమర్శించారు. ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ, 2006-07 తర్వాత రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు జరగలేదని, కార్మికులకు నెలకు కనీసం రూ. 26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేపడతామని...
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com