ఆసిఫాబాద్, అక్టోబర్ 4 (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ (CITU) జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, మరియు సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది తమ న్యాయమైన హక్కుల కోసం గత మూడు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా...