Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • ప్రజావాణి కార్యక్రమంలో 39 ఫిర్యాదులు స్వీకరించిన నిజామాబాద్ సి పి. సాయి చైతన్య, IPS.

    ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విని, చట్టప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

    #Prajavani #NizamabadPolice
    Telangana State Police
    22 Views
  • లోగాని సాయిబాబు మృతి పట్ల మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దంపతులు, ముత్యాల ప్రవీణ్ కుమార్–శ్రీలత దంపతుల సంతాపం
    లోగాని సాయిబాబు మృతి పట్ల మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దంపతులు, ముత్యాల ప్రవీణ్ కుమార్–శ్రీలత దంపతుల సంతాపం   పాత పాల్వంచకు చెందిన లోగాని లక్ష్మీ నరసయ్య వారి కుమారుడు, ఎన్ఎండిసి విశ్రాంత ఉద్యోగి లోగాని సాయిబాబు అకాల మరణం పట్ల మాజీ మంత్రి శ్రీ వనమా వెంకటేశ్వరరావు దంపతులు, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల ప్రవీణ్ కుమార్–శ్రీలత దంపతులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు....
    66 Views
  • కోదాడ మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ నీ బలోపితం చెయ్యాలి: ఓరుగంటి ప్రభాకర్ రావు గారు
    కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 12వ వార్డు నందు ఉదయం 10 గంటలకు పట్టణ సమన్వయ కమిటీ అధ్యక్షుడు కట్టా సతీష్ మరియు ప్రధాన కార్యదర్శ సంపేట బాలకృష్ణ , ముఖ్య అతిథులుగా నియోజకవర్గం మాజీ ఇంచార్జి ఓరుగంటి ప్రభాకర్ చిలుకూరు మండల మాజీ అధ్యక్షులు సాతులూరు గురవయ్య సీనియర్ నాయకులు కోదాటి గురవయ్య సమక్షంలో, కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీను కార్యకర్తల సమక్షంలో నియమించడం...
    361 Views
  • అమరవీరుల త్యాగానికి రక్తదానంతో నివాళి.|
    ● సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ● రెడ్‌క్రాస్‌కు 44, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు 33 యూనిట్ల రక్తం అందజేత ● సీపీ డా. ఎం. రమేశ్‌తో పాటు అధికారుల రక్తదానం అల్వాల్, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.  దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు...
    Like
    1
    148 Views
  • పోలీస్ అమరవీరులకు శంకర్ రాజు నివాళి.|
    ● ప్రజల రక్షణలో వీరుల ప్రాణత్యాగం చిరస్మరణీయం ● అమరుల కుటుంబాల త్యాగాలకూ గుర్తింపు అవసరం ● శాంతియుత సమాజ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యం కీలకం అల్వాల్, 21 అక్టోబర్:విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సాహసాలు, సేవలు దేశానికి గర్వకారణమని మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను...
    162 Views
  • 35వ రోజుకు తెలంగాణ ఉద్యమకారుల దీక్షలు.|
    ● ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ ● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు అల్వాల్, అక్టోబర్ 21:తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం వేదికగా...
    186 Views
  • ప్రాణాలర్పించినా… ప్రజల గుండెల్లో చిరంజీవులు.|
      ● పోలీసు అమరవీరుల త్యాగాలకు జోహార్లు ● దేశ భద్రత నుంచి ప్రజా రక్షణ వరకు పోలీసుల సేవలు అమూల్యం అల్వాల్, అక్టోబర్ 21:దేశ సరిహద్దుల రక్షణ నుంచి అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యం. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు...
    Like
    1
    224 Views
  • ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు.|
    ● శామీర్‌పేట్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు ● ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్ష అల్వాల్, అక్టోబర్ 20: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మంగళవారం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి...
    201 Views
  • హైదరాబాద్‌లో నిర్మాణాలకు కొత్త బోర్లపై ఆంక్షలు.|
    ● తాగునీటి అవసరాలకే అనుమతులు.. జయేశ్‌ రంజన్ ఐఏఎస్  స్పష్టీకరణ ● నవంబర్‌ 1 నుంచి ‘డయల్‌–ఏ–గ్రీన్‌ ట్యాంకర్‌’ సేవలు ● మేడ్చల్‌–మల్కాజిగిరిలో 12.12 మీటర్ల లోతుకు భూగర్భజలాలు ● ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తమైన ప్రభుత్వం.. నీరు, విద్యుత్‌ పొదుపునకు కార్యాచరణ అల్వాల్, అక్టోబర్ 19: హైదరాబాద్‌ నగరంతో పాటు...
    192 Views
  • విజయదశమి వేళ ఆయుధ పూజ...వాహన పూజ.|
      ● ప్రజా రక్షణే పోలీసుల ధ్యేయం.. ప్రజా సేవే సంకల్పం ● శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో విధులు నిర్వహించాలి అల్వాల్, అక్టోబర్ 19: చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించడం మన సంప్రదాయమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పేర్కొన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే పోలీసు శాఖలో ఆయుధాలు, వాహనాలు కేవలం...
    211 Views
  • పెద్దపల్లి జిల్లాలో ఆయుష్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
    జాతీయ ఆయుష్ మిషన్ కింద పెద్దపల్లి జిల్లాలో 6 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 22 నుంచి 27 వరకు.అర్హతలు,పూర్తివివరాలకు https://www.peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ...
    292 Views
  • అల్వాల్‌లో దేవుడి భూమికే ఎసరు.|
    20 గుంటల రామాలయ స్థలంపై అక్రమ నిర్మాణాలు? ● సర్వే నంబర్‌ 169లోని చిలకమఠం రామాలయ భూమిని పరిరక్షించాలని జేఏసీ నాయకుడు పట్లోళ్ల సురేందర్‌రెడ్డి వినతి ● ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేత అల్వాల్, అక్టోబర్ 17: అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాచీన చిలకమఠం రామాలయానికి చెందిన భూమి పరిరక్షణపై వివాదం తెరపైకి వచ్చింది.  సర్వే నంబర్‌...
    205 Views
More Results