Bharat Aawaz
హైదరాబాద్‌లో నిర్మాణాలకు కొత్త బోర్లపై ఆంక్షలు.|
● తాగునీటి అవసరాలకే అనుమతులు.. జయేశ్‌ రంజన్ ఐఏఎస్  స్పష్టీకరణ ● నవంబర్‌ 1 నుంచి ‘డయల్‌–ఏ–గ్రీన్‌ ట్యాంకర్‌’ సేవలు ● మేడ్చల్‌–మల్కాజిగిరిలో 12.12 మీటర్ల లోతుకు భూగర్భజలాలు ● ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తమైన ప్రభుత్వం.. నీరు, విద్యుత్‌ పొదుపునకు కార్యాచరణ అల్వాల్, అక్టోబర్ 19: హైదరాబాద్‌ నగరంతో పాటు...
120 Views