● ప్రజల రక్షణలో వీరుల ప్రాణత్యాగం చిరస్మరణీయం
● అమరుల కుటుంబాల త్యాగాలకూ గుర్తింపు అవసరం
● శాంతియుత సమాజ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యం కీలకం
అల్వాల్, 21 అక్టోబర్:విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సాహసాలు, సేవలు దేశానికి గర్వకారణమని మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పేర్కొన్నారు.
పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను...