• Ad Revenue Flight: Local News Starved by Digital Shift
    Small and mid-sized regional newspapers are facing imminent financial collapse as local advertising revenues rapidly migrate to hyper-targeted digital platforms. While a handful of the top 20 national publishers still control 80% of the industry's print ad revenues, regional dailies are being starved out of the market. The Bharat Media Association actively champions the survival of local...
    0 Comments 0 Shares 135 Views 0 Reviews
  • Frontline Dangers: Local News Crews Lacking Riot Gear
    As street violence and protests become increasingly unpredictable, independent stringers and regional camera crews are frequently deployed into active conflict zones without any protective equipment. Lacking helmets, bulletproof vests, or basic riot gear, these visual journalists are left highly vulnerable to rubber bullets, tear gas canisters, and mob assaults. Bharat Media Association...
    0 Comments 0 Shares 182 Views 0 Reviews
  • Local News At Risk: The Chilling Echo Chamber Threat
    In Dimapur, Henlly Phom Odyuo, President of the Dimapur Press Club, recently sounded an alarm about the state of hard-hitting investigative journalism. He noted that a crippling lack of funding, combined with a very real fear of backlash from political or tribal groups, is choking critical reporting. Without independent resources, Odyuo warns, local...
    0 Comments 0 Shares 172 Views 0 Reviews
  • WhatsApp Networks: The Rise of Unverified Local News
    Genuine regional journalism is being actively undermined by the explosive rise of unregulated WhatsApp news groups in rural districts. These shadow networks rapidly spread unverified rumors, deepfakes, and hyper-local misinformation, forcing legitimate journalists to spend their limited resources constantly fact-checking fabricated content. The Bharat Media Association stresses the urgent need...
    0 Comments 0 Shares 159 Views 0 Reviews
  • "వైద్య నిర్లక్ష్యమా?.. ప్రభావతి మృతి కలకలం.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్‌లోని ఎక్సెల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రభావతి (50) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు బంధువులు తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభావతిని మెరుగైన...
    0 Comments 0 Shares 520 Views 0 Reviews
  • కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
    జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్ పీవో (తెలంగాణ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లర్క్ (తెలంగాణ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ (ఏపీ) నియామక పత్రాలు అందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మకరాంపురం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించి, మేనమామలు సహకారంతో ఉద్యోగాలు సాధించినట్లు ప్రసాద్ తెలిపారు.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనం
    కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలు సమీపంలోని షెడ్లు, గేదెల కొట్టాలకు వ్యాపించడంతో అక్కడ ఉన్న మూగజీవాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాటిని కాపాడే అవకాశం లేకపోయిందని స్థానికులు...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్
    పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంపీ అందించిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆశ్రమం త్వరితగతిన పూర్తై...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం
    కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు. సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐ
    కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ట్రాఫిక్-1 సీఐ పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రైవర్లు, వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ కట్టుకోవడం, అతివేగం...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
    కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు. గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
    పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త లభించింది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.75 లక్షలు మంజూరు చేయడంతో భవనం పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. కాపు సంఘం నాయకులు పలుమార్లు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఎంపీ, కళ్యాణమండపాన్ని ఆధునిక సదుపాయాలతో పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా
    చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జనవరి నెలలో పురపాలిక అధికారులు కౌన్సిల్ తీర్మానం ద్వారా స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం వాటిని పరిశీలించి...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
    పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కె.వి. సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలపై వేధింపులు, బాలలపై జరుగుతున్న అన్యాయాలపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాలను...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్
    కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్ ప్రాంతంలో సర్వే కార్యక్రమాన్ని నగర కమిషనర్ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
    సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు డిమాండ్ చేశారు. మాదిగలపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించిన అగ్రవర్ణాల వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బోయనపూడి గ్రామంలో జరిగిన ఘటనపై...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com