News Darbar
News Darbar
The News Darbar!

As the Voice of Bharat, Bharat Aawaz Relies on Each of You to bring the Stories that Matter Most to Our People & Nation.

In this Darbar, we'll Collectively Chart Our Course for the Day, Discuss the Key Narratives we Need to Focus on, Understand the Profound Impact of Each Story, and Critically, Hear Your Invaluable Insights from the Field. Your Perspectives are the Bedrock of Our Coverage, Ensuring we Truly Reflect the Pulse of India.

Let's Make Everyday's Reporting Impactful and Insightful.

Further, Every Day we Keep Posting all Our Insights, Task Assignments, Focus Areas and the Status of that also in the Group.

We also Discuss and Listen From Every One of you For a Greater and Wider Contribution to Cover Stories From the Dark, Truths that are Un Known.

Keep Checking the Groups For all Insights and Updates on Daily Basis!
  • Public Group
  • 91 Posts
  • 5 Photos
  • 0 Videos
  • 1 Reviews 5.0
  • Bharat Aawaz
Search
  • రాజాపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారికి గణాంగ సన్మానం
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట తెలంగాణ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాజపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారినీ ఘనంగా సన్మానించారు ఈ  కార్యక్రమంలో గంధమల సర్పంచ్ బొత్త రాములు ఆలేరు ఆత్మ కమిటీ డైరెక్టర్ జింకల ఎల్లేష్ యాదవ్ గంధ మల్ల గ్రామ శాఖ అధ్యక్షులు గజం వంశీ కుమార్ కలకుంట్ల శ్రీకాంత్ నూతన బాధ్యతలో మరింత విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు...
    0 Comments 1 Shares 51 Views 0 Reviews
  • డి జి పి. సి. వీ. ఆనంద్ గారికి, నిజామాబాదు ఎంపీ, గౌరవరెవనేలైన ధర్మపురి అరవింద్ గారు ఆడిన ప్రశ్న?
    డిజిపి శ్రీ సి.వి. ఆనంద్ గారూ,  నేను మిమ్మల్ని దశాబ్దాలుగా ఎరుగుదును మరియు మిమ్మల్ని ఎల్లప్పుడూ సమర్థుడైన అధికారిగా భావిస్తున్నాను.  ఇటీవల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడి ద్వారా, తెలంగాణ పోలీసులకు చెందిన ఒక వైసీపీ స్థాయి అధికారికి, నా కదలికలపైనా పెట్టే బాధ్యతను అప్పగించారని నాకు సమాచారం అందింది.  ఇది ఒక తీవ్రమైన మరియు ప్రాథమికమైన ప్రశ్నను లేవనెత్తుతోంది: తెలంగాణ...
    0 Comments 0 Shares 150 Views 0 Reviews
  • భద్రాద్రిలో ఘనంగా అమ్మవారికి కుంకుమ పూజలు
    - తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు భద్రాచలం "భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు కుంకుమ పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.శ్రావణ శుక్రవారం ప్రత్యేకతను...
    0 Comments 1 Shares 50 Views 0 Reviews
  • ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(95) కన్నుమూత
    చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన షావుకారు జానకి వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షావుకారు జానకి వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరిక చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించిన నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌  1950ల్లో ‘షావుకారు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన జానకి ఆ...
    0 Comments 1 Shares 48 Views 0 Reviews
  • బాలికల భద్రత,సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం
    మహబూబాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఎస్పీ డా. పి.శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, భరోసా కేంద్రం సేవలు మహిళా భద్రతపై షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   షీ టీం సేవలు – బాలికలకు భద్రతపై అవగాహన  షీ-టీం ఎస్‌ఐ సునంద మాట్లాడుతూ... షీ టీం విధులు, బాధ్యతలు,...
    0 Comments 1 Shares 48 Views 0 Reviews
  • తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్
    మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.​బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....
    0 Comments 1 Shares 64 Views 0 Reviews
  • పోలీస్ స్టేషన్లో ప్రమాదం సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు
      మహబూబాబాద్ : ​మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.​ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలిచే పోలీసుల జీవితాలు ఎంతటి ప్రమాదాల నడుమ సాగుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఏ...
    0 Comments 1 Shares 59 Views 0 Reviews
  • కొడవళ్ళతో దాడి
    మహబూబాబాద్:కొత్తగూడ మండలం కొత్తపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిద్ధబోయిన భాస్కర్‌పై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశారు. పాత కక్షలు, తక్షణ వివాదం తోడై ఈ దాడికి దారితీశాయి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సిద్ధబోయిన భాస్కర్‌పై అదే గ్రామానికి చెందిన మద్దెల నర్సయ్య,అశోక్, ఈసం బుచ్చమ్మలు కొడవలితో దాడికి తెగబడ్డారు. చాపలు కడిగిన నీరు తన ఇంటివైపు...
    0 Comments 1 Shares 65 Views 0 Reviews
  • అన్నదానానికి రూ.లక్ష విరాళం
    భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా పాల్వంచ కి చెందిన కట్టేకోలా యాదగిరి అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,000 (లక్ష రూపాయలు) విరాళంగా దేవస్థానం ఈ ఓ దామోదర్ రావు కి అందజేశారు.శ్రీ సీతారామచంద్రస్వామివారి సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అన్నదానానికి ఈ విరాళాన్ని అందించినట్లు...
    0 Comments 1 Shares 64 Views 0 Reviews
  • బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు రాపాక
    మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి రాపాక బ్రహ్మచారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ములుగు జిల్లా ఇన్‌చార్జ్ జ్యోతక్క సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతక్క ఆయనకు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.​ఈ సందర్భంగా రాపాక బ్రహ్మచారికి పార్టీ...
    0 Comments 1 Shares 62 Views 0 Reviews
  • నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళి
    ,​మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి, అశ్రునయనాలతో నివాళులర్పించారు. "ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతరం పరితపించే గొప్ప నేతను కోల్పోవడం తీరని లోటు" అంటూ నాయకులు కన్నీటి పర్యూమమయ్యారు....
    0 Comments 1 Shares 82 Views 0 Reviews
  • సబ్సిడీ లోన్ పేరిట వల.. లక్షల్లో డీల్, బైక్‌తో పరార్!
    - వెల్డింగ్ కార్మికుడికి రూ. 30 వేలు టోకరా.. - గంగారం MPDO ఆఫీస్ అటెండర్‌పై బాధితుడి పోలీసు ఫిర్యాదు Mahabubabad: ప్రభుత్వ సబ్సిడీ లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ అమాయక కార్మికుడిని ఘోరంగా మోసగించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వెలుగు చూసింది. రూ. 30 వేల నగదుతో పాటు బాధితుడి కొత్త బైక్‌ను కూడా ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగూడ మండల...
    0 Comments 1 Shares 80 Views 0 Reviews
  • ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం
      మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నుంచి తెల్లవారు జామున ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురుకుల కళాశాల లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గురుకుల కళాశాల కారిడార్ లో ఉన్న...
    0 Comments 1 Shares 77 Views 0 Reviews
  • ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం
      మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నుంచి తెల్లవారు జామున ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురుకుల కళాశాల లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గురుకుల కళాశాల కారిడార్ లో ఉన్న...
    0 Comments 1 Shares 76 Views 0 Reviews
  • నీట్ పేపర్ లీకేజీపై PDSU ఆగ్రహం విద్యాశాఖ మంత్రి రాజీనామాకు, విద్యాసంస్థల బంద్‌కు డిమాండ్
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూలై 23: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై Progressive Democratic Students Union (PDSU) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ లక్షలాది మంది...
    0 Comments 0 Shares 274 Views 0 Reviews
  • మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది
    సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి...   కటికి చీకటి ఓ..పక్క..!! పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క...!!!   ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని  రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది...   క్షణం...! క్షణం...!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత...
    0 Comments 1 Shares 80 Views 0 Reviews
  • MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి
    మహబూబాబాద్ :  బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం ఇవ్వడంపై ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది.  ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి రైతులు ఆదివాసీ యువతీ యువకులు నిరుద్యోగులు విద్యార్థులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా గిరిజనేతరుల వలసలు పెరిగి ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు...
    0 Comments 1 Shares 76 Views 0 Reviews
  • దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
    కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్...
    0 Comments 1 Shares 100 Views 0 Reviews
More Stories
Chatbox

Join the group to join the chatbox

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com