నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళి

0
649

,​మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి, అశ్రునయనాలతో నివాళులర్పించారు. "ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతరం పరితపించే గొప్ప నేతను కోల్పోవడం తీరని లోటు" అంటూ నాయకులు కన్నీటి పర్యూమమయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, నెహ్రూ నాయక్ బానోత్, మాజీ ఎంపిటిసి ననుబోతుల లింగన్న, వెంకటేష్, మాజీ సర్పంచ్ భూపతి తిరుపతి, బానోత్ వీరన్న, అజ్మీర రవి,సురేష్,ఈసం నరేష్,తక్కలపల్లి దేవేందర్రావు,ఆవుల రమేష్, జిమ్మిడి శ్రీనివాస్,లంకలపల్లి శ్రీను,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ...
By Avunoori Mahesh 2026-04-29 11:00:38 0 202
Andhra Pradesh
కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.
నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం  జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన...
By Pagadala Venkateswar 2026-05-04 06:13:24 0 143
Telangana
"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’...
By Sidhu Maroju 2026-04-17 09:00:40 0 319
SURAKSHA
The People’s Officer: Mahesh Bhagwat’s Legacy of Justice
Mahesh Bhagwat: A Beacon of Hope and Integrity ​Transforming Policing Through Compassion,...
By Kalaga Sailaja 2026-07-08 09:51:07 0 168
Telangana
బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా...
By Ponnala Srinivasrao 2026-03-17 08:19:25 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com