తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్
Posted 2026-08-11 10:57:55
0
836
మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఆయన తన వంతు కృషి చేస్తానని నవీన్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: సిఎంఆర్ఎఫ్ చెకులపంపిని
నిజామాబాద్.ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే క్యంప్ కార్యాలయంలో లాబ్డిదారులకు సిఎంఆర్ఎఫ్ చెకులు అందజేయడం...
టిడిపి జెండా ఆవిష్కరణ
చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం...
ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం...
"కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభం
🎤కుమురం భీం ఆసిఫాబాద్: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్
ఎండలు తీవ్రంగా...
డిజిటల్ మహానాడును జయప్రదం చేయండి: ఎమ్మెల్యే.
మదనపల్లె నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని...