Bharat Media Association (BMA): Empowering Voices, Elevating Journalism
The Bharat Media Association (BMA) is a dynamic initiative dedicated to supporting and enhancing the professional development of reporters, journalists, and media professionals across India. Our mission is to foster collaboration, uphold journalistic standards, and amplify the diverse voices that shape our nation. Through resources, networking, and inspiration, BMA aims to create a vibrant community committed to excellence in media.
Join us in the pursuit of truth, storytelling, and media empowerment. Welcome to the Bharat Aawaz Suraksha Samveda!
The Bharat Media Association (BMA) is a dynamic initiative dedicated to supporting and enhancing the professional development of reporters, journalists, and media professionals across India. Our mission is to foster collaboration, uphold journalistic standards, and amplify the diverse voices that shape our nation. Through resources, networking, and inspiration, BMA aims to create a vibrant community committed to excellence in media.
Join us in the pursuit of truth, storytelling, and media empowerment. Welcome to the Bharat Aawaz Suraksha Samveda!
-
Public Group
-
216 Posts
-
148 Photos
-
1 Videos
-
Reviews
-
Bharat Aawaz
Recent Updates
-
తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....0 Comments 1 Shares 74 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
పోలీస్ స్టేషన్లో ప్రమాదం సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలుమహబూబాబాద్ : మరిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలిచే పోలీసుల జీవితాలు ఎంతటి ప్రమాదాల నడుమ సాగుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఏ...0 Comments 1 Shares 65 Views 0 Reviews
-
కొడవళ్ళతో దాడిమహబూబాబాద్:కొత్తగూడ మండలం కొత్తపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిద్ధబోయిన భాస్కర్‌పై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశారు. పాత కక్షలు, తక్షణ వివాదం తోడై ఈ దాడికి దారితీశాయి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సిద్ధబోయిన భాస్కర్‌పై అదే గ్రామానికి చెందిన మద్దెల నర్సయ్య,అశోక్, ఈసం బుచ్చమ్మలు కొడవలితో దాడికి తెగబడ్డారు. చాపలు కడిగిన నీరు తన ఇంటివైపు...0 Comments 1 Shares 72 Views 0 Reviews
-
ఆవులు తప్పిపోయిన వివరాలు – యజమానులకు సమాచారంమహబూబాబాద్ :: గంగారం గ్రామంలో ఎవరివైనా ఆవులు తప్పిపోయినట్లయితే (మిస్ అయినట్లయితే), లేదా మీ పాడి పశువులు కనిపించకుండా పోయి వెతుకుతున్నట్లయితే, దయచేసి వెంటనే కోమట్లగూడెం గ్రామ సర్పంచ్‌ను గానీ, లేదా సంబంధిత పంచాయతీ ప్రతినిధులను గానీ సంప్రదించగలరు. తప్పుపోయిన ఆవులు ప్రస్తుతం సురక్షితంగా కోమట్లగూడెం గ్రామంలో సంరక్షణలో ఉన్నాయి. పాడి రైతులు మరియు గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి, తగిన వివరాలు (ఆవు...0 Comments 1 Shares 66 Views 0 Reviews
-
బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు రాపాకమహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి రాపాక బ్రహ్మచారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ములుగు జిల్లా ఇన్చార్జ్ జ్యోతక్క సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతక్క ఆయనకు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాపాక బ్రహ్మచారికి పార్టీ...0 Comments 1 Shares 64 Views 0 Reviews
-
బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు రాపాకమహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి రాపాక బ్రహ్మచారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ములుగు జిల్లా ఇన్చార్జ్ జ్యోతక్క సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతక్క ఆయనకు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాపాక బ్రహ్మచారికి పార్టీ...0 Comments 1 Shares 63 Views 0 Reviews
-
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళి,మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి, అశ్రునయనాలతో నివాళులర్పించారు. "ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతరం పరితపించే గొప్ప నేతను కోల్పోవడం తీరని లోటు" అంటూ నాయకులు కన్నీటి పర్యూమమయ్యారు....0 Comments 1 Shares 76 Views 0 Reviews
-
ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యంమహబూబాబాద్ : గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నుంచి తెల్లవారు జామున ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురుకుల కళాశాల లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గురుకుల కళాశాల కారిడార్ లో ఉన్న...0 Comments 1 Shares 77 Views 0 Reviews
-
సబ్సిడీ లోన్ పేరిట వల.. లక్షల్లో డీల్, బైక్‌తో పరార్!- వెల్డింగ్ కార్మికుడికి రూ. 30 వేలు టోకరా.. - గంగారం MPDO ఆఫీస్ అటెండర్‌పై బాధితుడి పోలీసు ఫిర్యాదు Mahabubabad: ప్రభుత్వ సబ్సిడీ లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ అమాయక కార్మికుడిని ఘోరంగా మోసగించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వెలుగు చూసింది. రూ. 30 వేల నగదుతో పాటు బాధితుడి కొత్త బైక్‌ను కూడా ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగూడ మండల...0 Comments 1 Shares 73 Views 0 Reviews
-
అన్నదాన సత్రం వద్ద పాపను వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తిభద్రాచలం,జూలై 22 : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఒక పాపను తీసుకుని వచ్చి అన్నదాన సత్రం బయట కూర్చుని ఉన్న ఒక వృద్ధుడికి పాపని తన దగ్గర ఉంచమని చెప్పి, భోజనం చేసి పాపను తీసుకువెళ్తానని నమ్మబలికి, పాపను, ఆ వృద్ధుడి వద్ద వదిలి వెళ్ళిపోవడం జరిగింది..... పాప వయసు సుమారు 45 రోజులు ఉండొచ్చు... స్థానికులు సహకారంతో పాపను శిశుగృహం వద్ద...0 Comments 1 Shares 90 Views 0 Reviews
-
మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుందిసమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి... కటికి చీకటి ఓ..పక్క..!! పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క...!!! ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది... క్షణం...! క్షణం...!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత...0 Comments 1 Shares 89 Views 0 Reviews
-
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలికేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్...0 Comments 1 Shares 104 Views 0 Reviews
-
గెజిటెడ్ సంతకం కోసం లంచం డిమాండ్వెయ్యి తీసుకుని.. మిగతా రూ.4 వేల కోసం హెచ్ఎం వేధింపులు! కొత్తగూడ మండలంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకంబాధితుడిని ఫోన్ కాల్స్, మెసేజ్ లతో వేధిస్తున్న వైనం ...0 Comments 1 Shares 106 Views 0 Reviews
-
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (RABI 2022-23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు....0 Comments 1 Shares 100 Views 0 Reviews
-
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలిగూడూరు జెడ్పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం - షీ టీం ఎస్ఐ కుమారి సునంద గారు, గూడూరు పోలీస్ స్టేషన్ SHO గిరిధర్ రెడ్డి గారితో సంయుక్తంగా విద్యార్థినులకు సైబర్ భద్రత, భరోసా సేవలు, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన మహబూబాబాద్ ::గూడూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, గూడూరులో బాలికల భద్రతపై...0 Comments 1 Shares 103 Views 0 Reviews
-
రైస్ మిల్లర్లకు నోటీసులు జారీమహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం 'మిషన్ K-100' కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాలలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి రావలిసిన మొత్తం సుమారు 90 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రబీ...0 Comments 1 Shares 101 Views 0 Reviews
-
రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా మట్టి, ఇసుక పేరుకుపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు దిగువ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ట్రస్ట్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన గుంజేడు ముసలమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పుల్సం సురేష్ తన సొంత ఖర్చులతో JCB...0 Comments 1 Shares 95 Views 0 Reviews
-
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా K. నవీన్ కుమార్మహబూబాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ K. నవీన్ కుమార్ గారికి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది.0 Comments 1 Shares 94 Views 0 Reviews
More Stories
Join the group to join the chatbox
Bharat Aawaz | BMA
https://ba.bharataawaz.com