అన్నదాన సత్రం వద్ద పాపను వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తి
Posted 2026-07-22 13:07:57
0
742
భద్రాచలం,జూలై 22 :
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఒక పాపను తీసుకుని వచ్చి అన్నదాన సత్రం బయట కూర్చుని ఉన్న ఒక వృద్ధుడికి పాపని తన దగ్గర ఉంచమని చెప్పి, భోజనం చేసి పాపను తీసుకువెళ్తానని నమ్మబలికి, పాపను, ఆ వృద్ధుడి వద్ద వదిలి వెళ్ళిపోవడం జరిగింది.....
పాప వయసు సుమారు 45 రోజులు ఉండొచ్చు... స్థానికులు సహకారంతో పాపను శిశుగృహం వద్ద క్షేమంగా అప్పజెప్పారు. అనంతరం శిశు గృహం సిబ్బంది పోలీసులకు సమాచారం తెలియజేయగా, సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం........
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్:మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఆకస్మిక తనిఖీ
ఈరోజు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (Mother & Child Hospital), నిజామాబాద్‌ను సందర్శించి...
G. Veerapandian, IAS: Championing Excellence in Public Administration
A Distinguished Civil Servant Driving Good Governance, Administrative Reforms, and...
Safe Spaces Lost: The Takeover of Indian Press Clubs
Historic press clubs across major Indian cities, traditionally serving as independent safe...
Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు.
విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన...
జానకపూర్ వార్డుల్లో వినాయక చవితి ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): త్వరలో రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్...