రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ

0
700

మహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ  ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం 'మిషన్ K-100' కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్  ఆధ్వర్యంలో జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాలలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి రావలిసిన మొత్తం సుమారు 90 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి ఏడూ కోట్ల రూపాయలను వసూలు చేసిందని దీనిలో భాగంగా శనివారం కురవి మండలం అయ్యగారిపల్లి  శ్రీ తిరుమల రైస్ ఇండస్ట్రీస్,  మహబూబాబాద్ మండలం అనంతారం గ్రామంలోని శ్రీనివాస ఇండస్ట్రీస్, రైస్ మిల్లులను తనిఖీ చేసి వారు చెల్లించాల్సిన పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలు (18.27 in Cr).లకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలు అధికారి జే రమేష్, జిల్లా  సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజర్ వి నరసింహ రావు, కురవి మండల ఎం.ఆర్.ఓ అధికారి విజయ,  మహబూబాబాద్ మండల రెవిన్యూ  అధికారి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.
మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం...
By Pagadala Venkateswar 2026-02-28 07:20:33 0 191
Andhra Pradesh
విజయవాడ గుణదల విద్యుత్ సౌదలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ నూతన కార్యాలయం ప్రారంభం గద్దె రామ్మోహన్
ప్రచురుణార్థం 08.04.26   *గుణదల విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్...
By Rajini Kumari 2026-04-08 16:29:51 0 207
Andhra Pradesh
దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయండి ఫిబ్రవరి 12వ తారీకు
దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా. ఫిబ్రవరి 12. తేదీ న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ. ఊర్మిల సుబ్బారావు...
By Rajini Kumari 2026-02-07 11:46:54 0 196
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com