గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.

0
329

కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది

ర్ణాటక ఆర్టీసీ బస్సు  లోని ప్రయాణికుడి  ఘోర ప్రమాదం


హైదరాబాద్:::కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థ కు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు  అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి.జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో, బస్సులో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు  సరదాగా గుట్కాను నమ్ములుతూ సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాడు, అదే క్రమంలో నోటిలోని గుట్కా ఎక్కువగా నమిలిన అనంతరం, ఉంచి పరిస్థితికి వచ్చింది, ఇప్పుడు నోటిలోని గుట్కాను, బస్సు కిటికీ నుండి తల బయటికి వేసి ఉంచుదామని నిర్ణయించుకున్నాడు ఆ ప్రయాణికుడు, హైవే మీద ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోపల కూర్చుని ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు చివరికి కిటికీనుండి తల భాగం బయటికి వేసి నోటిలోని గుట్కా ఉంచడం ప్రారంభించాడు అంతే, ఎదురుగా వస్తున్న వాహనం ఆర్టీసీ బస్సు పక్కనుండి, రొయ్యని దూసుకు వెళ్లడంతో ప్రయాణికుని తల మొండెం నుండి విరిగిపోయి లుజ్జునుజ్జుగా అయింది. ఆర్టీసీ బస్సుతోపాటు కొద్ది దూరం రోడ్డు అంతా ప్రయాణికుని రక్తంతో మడుగుల మారింది. గమనించిన డ్రైవర్ ఇతర వాహనదారులు బస్సులు ఆపి పోలీసులకు సమాచారం సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ అమాయకుడు తన గమ్యం చేరుకొనుటకు, రాష్ట్ర ఆర్టీసీ బస్సు సహాయంతో గమ్యానికి చేరుకొని తన కలల సహకారం కొరకు కృషి చేస్తూ, ఆర్థిక స్తోమత లేని ఆ వ్యక్తి ఆర్టీసీని నమ్ముకొని, తన ప్రయాణంతోపాటు జీవిత ప్రయాణాన్ని ఎంతో ఆశలతో కొనసాగించుకునే క్రమంలో, ఒక చిన్న చెడు వ్యసనాలకు బానిసై ఉన్న ఆ వ్యక్తి, ఐదు పది రూపాయల గుట్కా, ఆ కుటుంబ కలలను ఆ వ్యక్తి, ఎంతో ఆశతో వేచి చూస్తున్న ఆ గమ్యానికి చేరుకోక ముందే యమలోకానికి వెళ్లాడు. కర్ణాటక రాష్ట్రంలో గుట్కా ఊంచి వేసే క్రమంలో  జరిగిన సంఘటన అమాయక వ్యక్తి మృతి వాత పడిన వీడియో సామాజిక మాధ్యమంలో, ఐదు రూపాయల గుటుక ప్రాణం తీసింది అని వైరల్ గా మారింది.

Search
Categories
Read More
Telangana
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జరభద్రం: హైదరాబాద్ c.p. సజ్జనార్.|
    హైదరాబాద్ :  "హలో.. మేము సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు...
By Sidhu Maroju 2025-12-23 14:20:53 0 270
Telangana
"మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”
మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల...
By Sidhu Maroju 2026-05-15 14:15:23 0 207
Andhra Pradesh
2026 నూతన సంవత్సరంలో రాబోతున్న కొత్త మార్పులు.! జనవరి 1 నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!!
కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు; ప్రజల దైనందిన జీవితంలో కూడా అనేక...
By John Baji 2025-12-29 13:11:40 0 438
Telangana
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి,లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో.…మంత్రి కొండాసురేఖ
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి  ‎లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి...
By Ponnala Srinivasrao 2026-07-10 01:52:26 0 191
SURAKSHA
Bharataawaz
 Goa Police organizes blood donation camps regularly across districts. Officers donate blood...
By Kalaga Sailaja 2026-07-03 07:59:37 0 413
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com