Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గువ్వల రమేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
    చౌడేపల్లి యూత్ తరపున మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని, సమాజ అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆశిస్తున్నట్లు...
    254 Views
  • పుంగనూరు మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
    పుంగనూరు పరిధిలోని అడవినాథుని కుంట ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రిన్సిపల్ రమా తెలిపిన వివరాల ప్రకారం, 6, 7, 8, 9వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 6-9వ తరగతి వరకు ప్రవేశాల కోసం 24న ప్రవేశ పరీక్ష, 25న ఎంపికైన విద్యార్థుల జాబితా, 26న సర్టిఫికెట్ల...
    213 Views
  • చింతూరు: తల్లి, బిడ్డ మృతి శోక సంద్రంలో కుటుంబం!
    చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన గర్భిణీ దుర్గాలక్ష్మీ పురిటినొప్పులతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి రాగా ప్రసవ అనంతరం అదికంగా రక్తస్రావం వలన పరిస్థితి విషమించడంతో భద్రచలం రిఫర్ చేయగా మార్గం మధ్యలో మృతిచెందింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంగానే తల్లి, బిడ్డ మృతి చెందారు అని కుటుంబ సభ్యులు, తమకు న్యాయం చెయ్యాలి తక్షణమే చింతూరు ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఐ,టి,డి,ఏ ఎదుట...
    387 Views
  • ఉప సర్పంచ్ కేదారి సాయం
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 10 ఇటీవల రాజాపేట గ్రామంలో మరణించిన భోగ సత్తయ్య గారి కుటుంబానికి స్వాతి చికెన్ సెంటర్ ఉపసర్పంచ్ నెమలికేదారి గౌడ్ గారు బుధవారం 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు నెమలి మహేందర్ గౌడ్. వెంగల్ దాస్ హరిదాసు. సంఘం గోపి. బల్ల కృష్ణ. గరిదాసు శ్రీశైలం. సన్నపూరు నర్సింలు. రచ్చ కేశవులు. పిండికూర మహేష్. గొల్లన్న ప్రశాంత్. శ్రీరాముల ప్రశాంత్ .నగేష్. సంజయ్. అజయ్....
    537 Views

    50 Views

    47 Views
  • నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన SIR శిక్షణ కార్యక్రమం
    ఈ కార్యక్రమంలో TPCC అధికార ప్రతినిధి శ్రీ మహేష్ గారు, DCC అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు, నగర అధ్యక్షులు రామకృష్ణ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ గారు, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ గారు, మేయర్ శ్రీమతి ఉమారాణి గారు, NUDA చైర్మన్ కేశ వేణు గారు, కల్లుగీత కార్మికుల సంస్థ చైర్మన్ శేఖర్ గౌడ్ గారు, రత్నాకర్ గారు, BLAs, కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.  ...
    304 Views
  • కరీంనగర్ : డెలివరీ బాయ్ ఆత్మహత్య...!
    కరీంనగర్, వీణవంక మండలం మామిడిపల్లిలో ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గడన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. SI తిరుపతి గారు కథన ప్రకారం. సింగరవేన సుధాకర్(24) కరీంనగర్లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు మందలించగా మనస్తాపంతో నిన్న రాత్రి ఊరు బయట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తల్లి సారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు...
    334 Views
  • పెద్దపల్లి : మత్తు వ్యతిరేక పోరాటానికి ప్రజల భాగస్వామ్యం అవసరం...!
    పెద్దపల్లి పట్టణం చింతపల్లి దర్గా ప్రాంగణంలో ఈగల్ ఫోర్స్, అటవీ  శాఖ పోలీసులు ఆధ్వర్యంలో బుధవారం వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసిపి బి. రామ్ రెడ్డి గారు, ఏసిపి జి.కృష్ణ యువత మొత్తం దూరంగా ఉండాలని మత్తు రహిత సమాజంగా నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించగా ఎస్సై నరేష్, అడివిశాఖ అధికారులు స్థానికులు పాల్గొన్నారు.
    225 Views
  • పెద్దపల్లి : పిల్లలు ప్రభుత్వ స్కూల్లోనే చేర్పిస్తాం.. గ్రామస్తుల నిర్ణయం...!
    పెద్దపల్లి : ప్రైవేట్ స్కూళ్లలో లక్షల ఫీజులు కడుతూ పోటీ పడుతున్న ఈ రోజుల్లో, పెద్దపల్లి జిల్లాలో ఒక గ్రామం మంచి నిర్ణయం తీసుకుంది. ఊర్లోని పిల్లలందరినీ ప్రభుత్వ స్కూల్లో ఉన్న చేర్పించాలని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు ప్రభుత్వ స్కూళ్లలో అరుద కలిగిన టీచర్లు ల్యాబ్స్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఫ్రీ బస్, గురుకుల టీచింగ్ లాంటి సౌకర్యాలు ఉంటాయన్నారు.
    222 Views