0 Comments
0 Shares
41 Views
2
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
నేటి నుంచి పాన్ కార్డ్స్ రూల్స్ మార్పునేటి నుంచి పాన్ కార్డ్స్ రూల్స్ మార్పు దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే లక్ష్యంతో పాన్ కార్డుకు సంబంధించిన పలు కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాన్ పొందడానికి ఇకపై ఆధార్ కార్డుతో పాటు గుర్తింపు, పుట్టిన తేదీని నిర్ధారించే అదనపు పత్రాలు తప్పనిసరి. పాన్ కార్డులోని పేరు ఆధార్‌తో సరిపోలాలి. ఆర్థిక లావాదేవీల్లో రూ.10 లక్షలు దాటితే పాన్ వివరాలు అవసరం,...0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే? తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులు...0 Comments 0 Shares 67 Views 0 Reviews
-
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులునేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో ఏటీఎం లావాదేవీల నిబంధనలలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ కూడా ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించబడుతుంది. మెట్రో నగరాల్లో నెలకు 5, ఇతర ప్రాంతాల్లో 3 నుంచి 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.23 వరకు ఛార్జీ విధించబడుతుంది. కొన్ని...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణిబ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి భారీ అవినీతితో నష్టాల అంచుల్లో సింగరేణి సంస్థ కేసీఆర్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీసిన సింగరేణి, ఈ ఏడాది 58 మిలియన్ టన్నులకే పరిమితమయ్యింది మొదలు 76 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేక 60 మిలియన్...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
-
-
-
-
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యంకూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. 23 మందికి రూ.40.68 లక్షల ఎల్.ఓ.సీలు మంజూరు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 01.04.2026. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కూటమి నేతలతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్...0 Comments 0 Shares 73 Views 0 Reviews