Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం
    దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం  మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో  దోర్నాల మండల ఎంపీపీ గుమ్మా పద్మజా యల్లేష్ యాదవ్‌ను పెద్ద దోర్నాలలోని (దిగువ శ్రీశైలం) శ్రీ ప్రేమ సాయి మందిరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న నిర్వహించనున్న మందిరం తొలి వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని ప్రేమపూర్వక ఆహ్వానం అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం...
    222 Views
  • పోలీసునని నమ్మించి కారు కజేసిన యువకుడు
    BHARAT AAWAZ న్యూస్  పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు  కళ్యాణదుర్గం, తాను పోలీసు శాఖలో ఎస్‌.ఐ.నని నమ్మించి అద్దెకు తీసుకున్న కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన యువకుడిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన గంటప్పగారి అనిల్‌కుమార్‌ (27)ను సోమవారం బోరంపల్లి గ్రామ బస్‌స్టాప్‌...
    217 Views
  • కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త
    కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్వీరెడ్డిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన జ్యోతి (32)పై ఆమె భర్త దావీదు గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న కొమరోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
    240 Views
  • మంచిర్యాల: చెక్ బౌన్స్.. భార్యాభర్తలకు శిక్ష ..
    చిల్లను చెక్కు ఇచ్చిన కేసులో రాచపూడి లలిత లక్ష్మీనారాయణ దంపతులు ఏడాది జైలు శిక్ష, తీసుకున్న రూ.60 లక్షలు చెల్లించాలని మంచిర్యాల్ రెండో అదునపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి నిరోషా మంగళవారం తీర్పు ఇచ్చరు. గౌతమీ నగర్ చెందిన తాటి పల్లి మంజుల2016 సంవత్సరంలో వారికి అప్పించారు. తీసుకుని అప్పుకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కోర్టుని ఆశ్రయించింద బాధ్యతరాలు తరపున రాజేష్, శ్రీరామ్ లాయర్లు వాదించారు..
    308 Views
  • గిరుజనులపై తప్పుడు కధనాలను ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలి
    తప్పుడు కధనాలు ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలి:గిరిజనులు
    బొబ్బిలి మండలం డొంగురువలస గిరజనగ్రామంలో రామాలయం ఎదుటనున్న పాకను తొలగించి,మా గిరిజనులపై తప్పుడు కధనాలను ప్రచురించిన సాక్షి,ABNలపై చర్యలు తీసుకోవాలని MROకు వినతిపత్రం అందజేసిన గిరిజనులు.గ్రామానికి చెందిన ఎన్నికల లక్ష్మి కొండవాగు గడ్డను ఆక్రమించి పాకను నిర్మించిందని,ఇదేంటని ప్రశ్నిస్తే మాపైనే పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేసారని,మాపై తప్పుడు కధానాలు ప్రచురించిన విలేకర్లపై తగుచర్యలు తీసుకోవాలని...
    196 Views
  • మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కు టీపీసీసీ కార్యదర్శి, న్యాయవాది పెద్దెల్లి ప్రకాష్ ఖబర్దార్ అంటూ వార్నింగ్?
    పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రముఖ న్యాయవాది టిపిసిసి కార్యదర్శి పెద్దెల్లి ప్రకాష్ మంథనిమాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి, మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను  ఇష్టానుసారంగా, దుష్మలాడుతూ, వివిధ రకాల కోణంలో అగౌరపరుస్తూ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ లీడర్ పెద్దెల్లి ప్రకాష్ నోరు అదుపులో పెట్టుకోవాలి లేనియెడల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తది ,ఖబర్దార్ అంటూ పుట్ట...
    568 Views
  • ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
    విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును రెండు సార్లు కాపాడిన చరిత్ర మాది. దాన్ని విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు.. కానీ ప్లాంట్ లేకుండా చేయాలని కుట్ర పన్నిన మీరు వారికి క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు. #Boiena Rajesh
    335 Views
  • శవ రాజకీయాలు కోసమే జగన్ విశాఖ వస్తున్నారు: VZM MP
    శవ రాజకీయాలు కోసమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వస్తున్నారని విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.జగన్ పర్యటనపై బుధవారం వీడియో విడుదల చేశారు. విశాఖ ఉక్కును వైసీపీ హయాంలో నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కోసం కార్మికులు వైసీపీ హయాంలో పోరాటం చేస్తే పట్టించుకోలేదని విమర్శించారు. శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. #Boiena Rajesh
    325 Views
  • గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ
    శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కి నూతన పాలకవర్గం ఎన్నికైన సమయం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ వినియోగించారు అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తీర్మానాలు అయినా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పై ఉన్న సుమారు 24...
    726 Views