Bharat Aawaz

సోమల మండలంలో గాలి వాన బీభత్సం

Kothuru Murali
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
164
Views

అన్నమయ్య జిల్లా, సోమల మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్నిచ్చింది. అయితే, ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి# కొత్తూరు మురళి.