0 Comments
1 Shares
195 Views
9
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
0 Comments 0 Shares 67 Views 9 0 Reviews
-
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ.
#HistoricAmaravatiResolution
#APAssembly
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ. #HistoricAmaravatiResolution #APAssembly #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh0 Comments 0 Shares 333 Views 0 Reviews -
నిజామాబాద్: వ్యాభిచార గ్రుహలపై ccs ప్లోస్ దాడినిజామాబాద్: జిల్లాలోని గాయత్రినాగర్లో ఉన్నా వ్యాభిచార గ్రుహలపై సిసిఎస్ టిమ్ పోలీసులు ధాడిచే సినాట్లు తేలిప్యారు.ఈ దడిలో పాలుఉరు స్త్రీలు & పురుషులను అధుపులోకి థిసుకోని వారివధనుండి రూ,5,700 నాగధు,సెల్‌ఫోన్‌లు స్వధినం చెసుకునట్లు తిలిప్యారు.వారిని 4 వాటౌన్ పోలీస్ లాకు అప్పాగించారు.0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
-
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుకఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (APCO)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను తక్షణమే పునఃపరిశీలించి నిలిపివేయాలని కోరుతూ, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారు గౌరవ జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, ఐఏఎస్ గారిని మరియు గౌరవ సంయుక్త కలెక్టర్ నూరుల్, ఐఏఎస్...0 Comments 0 Shares 209 Views 0 Reviews
-
శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలుఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పుండరీకుకు శనివారం వినతి పత్రం అందజేశారు. ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. కిషోర్ కుమార్ వెల్లడించారు. వేతన సవరాలు కమిటీ ఏర్పాటుచేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.0 Comments 0 Shares 109 Views 0 Reviews
-
అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి సుగంధ ద్రవ్య మర్దనశ్రీకాకుళం మండలంలోని అరసవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య మర్దన (కోట్నం దంపు) కార్యక్రమం శనివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) K.N.V.D.V. ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.0 Comments 0 Shares 106 Views 0 Reviews
-
జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊ KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించడం…జీవన్ రెడ్డీ గారిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభ – ప్రజల సముద్రంగా మారబోతుంది ఈ ఇద్దరు నాయకులతో కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా మరింత ఎగరబోతోంది "జగిత్యాల గడ్డ – గులాబీ...0 Comments 0 Shares 123 Views 0 Reviews
-
భారీగా తగ్గిన చికెన్ ధరలుగత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ. 370-380 పలకగా ఇపుడు రూ. 270కి తగ్గింది. వరంగల్లో ను అదే ధర ఉంది. ఏపీలోని అమలాపురంలో మాత్రం రూ. 300-350 పలుకుతుంది. అటు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణాలో చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరిసున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.0 Comments 0 Shares 91 Views 0 Reviews